UNO United Nations Organisation ఐక్యరాజ్య సమితి - General Studies PART 1 in Telugu

1. ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించిన తేది
1) 1946 నవంబర్ 14 2) 1945 అక్టోబరు 24 3) 1948 డిసెంబర్ 10 4) 1947 డిసెంబర్ 22

2. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) జెనీవా 2) వాషింగ్టన్ 3) న్యూయార్క్ 4) పారిస్

3. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన దేశాల సంఖ్య
1) 190 2) 192 3) 193 4) 195

4. ఈ క్రిందివానిలో ఐక్యరాజ్య సమితి అధికార భాషలు కాని వానిని గుర్తించుము.
1) ఇంగ్లీష్, రష్యన్ 2) స్పానిష్, ఫ్రెంచ్ 3) చైనీస్, అరబిక్ 4) జపానీ, జర్మన్

5. ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం
1) శాంతి పావురం 2) ఆలివ్ కొమ్మలు 3) తెల్లని వస్త్రం 4) ఐదు రింగులు

6. 2011, జులైలో UN0లో సభ్యత్వం పొందిన 193వ దేశం
1) తూర్పు తైమూర్ 2) దక్షిణ సూడాన్ 3) మాంటి నిగ్రో 4) టోంగో

7. “బ్లూ ఆర్మీ" అని దీనికి పేరు
1) నాటో సైన్యం 2) రెడ్ క్రాస్ సేవాదళం 3) ఐక్యరాజ్య సమితి సైన్యం 4) యూనిసెఫ్ వాలంటీర్లు

8. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతి కొరకు ఏర్పాటు చేయబడినది.
1) నానాజాతి సమితి 2) ఐక్యరాజ్య సమితి 3) నాటో 4) కామన్వెల్త్

9. ఐక్యరాజ్య సమితి నూతన ప్రాంతీయ కార్యాలయం ఇచ్చట | ప్రారంభించారు..
1) బీజింగ్ 2) బ్యాంకాక్ 3) బాగ్దాద్ 4) దుబాయ్

10. భారతదేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన సంవత్సరం
1) 1945 2) 1947 3) 1948 4) 1950

11. ఐక్యరాజ్య సమితి చార్టర్ ను ఇచ్చట రూపొందించారు.
1) జెనీవా 2) శాన్ ఫ్రాన్సిస్కో 3) న్యూయార్క్ 4) వాషింగ్టన్

12. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాల సంఖ్య
1) 2 2) 5 4) 10 4) 15

13. అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చట గలదు
1) జెనీవా 2) రోమ్ 3) న్యూయార్క్ 4) ది హేగ్

14. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీకాలం
1) 3 సంవత్సరాలు 2) 15 సంవత్సరాలు 3) 5 సంవత్సరాలు 4) 9 సంవత్సరాలు

15. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీకాలం
1) రెండు సంవత్సరాలు 2) నాలుగు సంవత్సరాలు 3) ఐదు సంవత్సరాలు 4) ఆరు సంవత్సరాలు

16. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ
(FAO) ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు. 1) నైరోబి 2) రోమ్ 3) వియన్నా 4) పారిస్

17. యూనివర్శిటీ ఫర్ పీస్ గల ప్రదేశం
1) కోస్టారికా 2) టోక్యో 3) నైరోబి 4) జెనీవా

18. పదవిలో ఉండగా మరణించిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్
1) డాగ్ హమర్ షీల్డ్ 2) యుథాంట్ 3) పెరజ్-డి-క్యులర్ 4) ట్రిగ్వేలి

19. ఐక్యరాజ్య సమితి తొలి సెక్రటరీ జనరల్
1) దాగ్ హమర్ షీల్డ్ 2) ట్రిగ్వేలి 3) యుథాంట్

4) కుర్ట్ వాలీమ్ 20. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్-కీ-మూన్ ఏ దేశస్తుడు.
1) DK 2) జపాన్ 3) మయన్మార్ 4) చైనా

UNO United Nations Organisation ఐక్యరాజ్య సమితి - General Studies PART 1 in Telugu UNO United Nations Organisation ఐక్యరాజ్య సమితి - General Studies PART 1 in Telugu Reviewed by SR Tutorial on 7:53 PM Rating: 5

No comments:

Powered by Blogger.