21st MARCH 2020 Current Affairs in Telugu || Download Shine India 21st March 2020 Current Affairs in Telugu

21st MARCH 2020 Current Affairs in Telugu || Download Shine India 21st March 2020 Current Affairs in Telugu


21st March 2020 
1) ప్రజాస్వామ్య సంస్కరణల వేదిక (ADR) గత
సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీలు సేకరించిన విరాళాలకు సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి. 
ఎ)7 జాతీయపార్టీలు, 25 ప్రాంతీయ పార్టీలు విరాళాలు రూ.6405.59 కో||రూ. 
బి) CPI, CPIVలు తాము ఎలాంటి నిధులు వసూలు
చేయలేదని వెల్లడించాయి 
సి)వైకాపా ప్రాంతీయ పార్టీల్లో అగ్రస్థానంలో నిలిచింది 
డి)భాజపా గరిష్టంగా 2358.16 కో||రూ. విరాళాల్ని
సేకరించింది. 
1.బి,సి & డి
2.బి & డి 
3.సి మాత్రమే 
4.ఎ,బి & సి 
2) కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ ఇటీవల ఏ ప్రాంతంలో యురేనియం త్రవ్వకాలుకోసం అన్వేషణ సర్వే అనుమతికి " HANDER' సంస్థ apply చేసినట్లు వెల్లడించారు. 1.నాగార్జునసాగర్ వన్యప్రాణి అరణ్యం 2.చిక్కాలపల్లి 
3.భోగేశ్వరపురం 
4.సత్రాల G గూడెం 

3) ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం ఎన్ని కోట్ల రూపాయల గ్రాంట్లను విడుదల చేసింది.
1. 618 కో||రూ. 
2.734 కో||రూ.
3. 543 కో||రూ. 
4.431 కో||రూ. 

4) ఒలింపిక్ జ్యోతిని ఏ లోహంతో తయారు చేయడం జరుగుతుంది. 
1.కంచు
2.అల్యూమినియం 
3.రాగి
4.వెండి 

5) ఒలింపిక్ జ్యో తి యొక్క పొడవు ఎన్ని millimeter లుగా తయారు చేశారు. 
1.710 m 
2.650 m 
3.520 m 
4.890 m 

6) కరోనా రీత్యా 73వ కేన్స్ ఉత్సవాలను వాయిదా
వేశారు. అయితే ఈ ఉత్సవాలు ఏ దేశంలో నిర్వహిస్తారు. 
1.అమెరికా
2.బ్రెజిల్ 
3.రష్యా
4.ఫ్రాన్స్ 

7) భారత దిగ్గజ ఫుట్ బాలర్ P.Kబెనర్జీ ఇటీవల కన్నుమూశారు. అయితే ఆయన ఏ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ లో భారత్ ను 4వ స్థానంలో నిలపడంలో కీలకపాత్ర పోషించారు. 
1. 1960
2. 1952 
3. 1964
4. 1968 

8) ఇటీవల కన్ను మూసిన భరత దిగ్గజ ఫుట్ బాల్
ఆటగాడు P.Kబెనర్జీ అంతర్జాతీయ మ్యాచ్లో ఎన్ని గోలు చేశారు. 
1.74
2.72 
3.68
4.64 

9) రైతుల ఆత్మహత్యల్లో దేశవ్యాప్తంగా తొలిస్థానంలో
నిలిచిన రాష్ట్రాన్ని గుర్తించండి. 
1.మహారాష్ట్ర
2.ఉత్తరప్రదేశ్ 
3.హర్యా నా
4.కర్ణాటక 

10) భారతదేశ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలలో
ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో నిలిచింది. 
1. 3వ స్థానం 
2. 4వ స్థానం 
3. 5వ స్థానం 
4. 6వ స్థానం

11) భారతదేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో రైతు ఆత్మహత్యలు ఒకటి కూడా నమోదు కాలేదు. ఈ క్రింది ఐచ్చికాలలో ఆ జాబితాకు చెందని దానిని గుర్తించండి.
2.మధ్య ప్రదేశ్ 
3.పశ్చిమబెంగాల్ 
4.గోవా 

12) ఆంధ్రప్రదేశ్ కరోనా లక్షణాలతో ఏజిల్లాలో అధికంగా ఆసుపత్రిలలో చేరటం జరిగింది. 1.ప్రకాశం
2.కడప 
3.తూర్పుగోదావరి 
4.చిత్తూరు 

13) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బియ్యం నిల్వలకోసం చేపట్టే
కొత్త 'గోదాముల'లో అధిక సామర్థ్యమున్న గోదాములను ఏ జిల్లాలో నిర్మిస్తోంది. 
1.తూర్పుగోదావరి 
2.పశ్చిమగోదావరి
3.శ్రీకాకుళం 
4.కడప 

14) నిర్భయ దోషుల తరపున వాదించిన లాయర్
పేరును గుర్తించండి. 
1.MS.5036 
2 . A.P.సింగ్ 
3.B.S.పటౌడ్ 
4.NSవర్షాస్ 
15) ఫిచ్ రేటింగ్ సంస్థ భారత COP2020-21 ఆర్థిక
సంవత్సరంలో ఎంతశాతం వృద్ధిని మాత్రమే సాధిస్తుందని అంచనా వేసింది. 
1.5.1%
2.4.9% 
3.5.7%
4.4.6%

21st MARCH 2020 Current Affairs in Telugu || Download Shine India 21st March 2020 Current Affairs in Telugu 21st MARCH 2020 Current Affairs in Telugu || Download Shine India 21st March 2020 Current Affairs in Telugu Reviewed by SR Tutorial on 3:40 AM Rating: 5

No comments:

Powered by Blogger.