4th March 2020 Current Affairs In Telugu || Download 4th March 2020 Current Affairs Content PDF

4th March 2020 Current Affairs In Telugu || Download 4th March 2020 Current Affairs Content PDF


4th March 2020
1) కొవిడ్ - 19 రీత్యా 2020 – ఒలింపిక్స్ ను వాయిదా వేస్తున్నట్లు జపాన్ ఒలింపిక్ మినిస్టర్ వెల్లడించారు. ఆమె పేరును గుర్తించండి.
1.యొకొబిన్ రెయిజా
2.షహుయినీ కసిరో
3.నఒటిన్ బెలార్డ్
4.సీకోహషిమోటో
2) ఇటీవల ఏదేశం యొక్క గణాంకాల బ్యూరో మాంద్యంలోకి జారుకున్నట్లు ఆదేశగణాంకాల శాఖ వెల్లడించింది.
1.దక్షిణాఫ్రికా
2.కెన్యా
3.ఇటలీ
4.గ్రీస్
3) టెలికం కంపెనీలు AGR (సవరించిన స్థూల ఆదాయ బకాయిలు)క్రింద టెలికం విభాగం (డాట్)కి ఇటీవల నిధులు జమ చేశాయి. వీటిలో ఎక్కువ నిధులు ఏ కంపెనీ నుండి జమ అయ్యాయి.
1.టాటా టెలికం
2.Idea
3AIRTEL
4.రిలయన్స్
4) కొవిడ్-19 రీత్యా భారత ప్రభుత్వం కొన్ని ఔషధాలు, ఔషధ ముడి పదార్థాలపై ఆంక్షలు విధించింది. ఈ క్రింది వాటిలో ఆ జాబితారు చెందని ఔషదాన్ని గుర్తించండి.
1.పారాసిటమాల్ 2.ఎమాక్షిలిన్
3.ఆర్నిడజోల్
4.B6
5) టర్కీలో భారత రాయబారిగా ఎవరిని నియమించారు.



4th March 2020 Current Affairs In Telugu || Download 4th March 2020 Current Affairs Content PDF 4th March 2020 Current Affairs In Telugu || Download 4th March 2020 Current Affairs Content PDF Reviewed by SR Tutorial on 9:58 PM Rating: 5

No comments:

Powered by Blogger.